Home » Author »Anil Aaleti
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ కు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జ’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
తమిళ హీరో సూర్య నటిస్తున్న 42వ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలోనే వెల్లడించాడు. అయితే, ఈ సీక్వెల్ మూవీలో పొలిటికల్ అంశం హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు సుజిత్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘ఓజి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ చసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఓ కల’ సినిమాలో హీరోయిన్గా నటించిన అందాల భామ రోష్ని, ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఈ సినిమాను నేరుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ చేస్తుండగా, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో రోష్ని అందంగా మెరుస్తూ కెమెరాకు ప�
గౌరీష్ యేలేటి, రోష్ని జంటగా దీపక్ కొలిపాక డైరెక్ట్ చేస్తున్న ‘ఓ కల’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను డిస్నీ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 13న స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్�
స్టార్ బ్యూటీ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కు సిద్ధమయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించికుంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్‌లకి ఘన సన్మానం నిర్వహించారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తరువాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత చేస్తున్న NTR30 ప్రాజెక్ట్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని.. ఆమె పాత్ర ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ను జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
జబర్దస్త్ కామెడీ షోలో నాన్-స్టాప్ పంచులతో తనకంటూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు ‘పంచ్’ ప్రసాద్. గతకొంత కాలంగా పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
యాంకర్ శ్రీముఖి అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ ఫోటోషూట్స్‌కు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక ట్రెడీషనల్ వేర్‌లోనూ శ్రీముఖిని కొట్టేవారు లేరని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు. తాజాగా కాటుక కళ్లతో, తన అందచందాలను
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టాడో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. ఇక అప్పుడే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ముగించేశాడట తారక్.
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ఈ సినిమా అక్కడ 1.95 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ‘ఓజి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయాలని పవన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.