Faria Abdullah: బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి తీసుకెళ్లిన ఫరియా అబ్దుల్లా
జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్గా మాస్ రాజా రవితేజ నటించిన రావణాసుర మూవీలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ అందాల ప్రదర్శన మాత్రం క్రమం తప్పకుండా చేస్తోంది.

Faria Abdullah Black And White Pics Goes Viral005

Faria Abdullah Black And White Pics Goes Viral004

Faria Abdullah Black And White Pics Goes Viral003

Faria Abdullah Black And White Pics Goes Viral006

Faria Abdullah Black And White Pics Goes Viral002

Faria Abdullah Black And White Pics Goes Viral001