Faria Abdullah: బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి తీసుకెళ్లిన ఫరియా అబ్దుల్లా

జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్‌గా మాస్ రాజా రవితేజ నటించిన రావణాసుర మూవీలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ అందాల ప్రదర్శన మాత్రం క్రమం తప్పకుండా చేస్తోంది.

1/6
Faria Abdullah Black And White Pics Goes Viral005
2/6
Faria Abdullah Black And White Pics Goes Viral004
3/6
Faria Abdullah Black And White Pics Goes Viral003
4/6
Faria Abdullah Black And White Pics Goes Viral006
5/6
Faria Abdullah Black And White Pics Goes Viral002
6/6
Faria Abdullah Black And White Pics Goes Viral001