Gold Rate : శుభవార్త… భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది (gold price) నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి.. రూ.48,000కు క్షిణించింది.

Gold Rate : శుభవార్త… భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate

Gold Rate :  బంగారం ధర భారీగా తగ్గింది (gold price) నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి.. రూ.48,000కు క్షిణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,000 కి చేరింది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి (silver price) రూ. 67,800కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.06 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1755 డాలర్లకు తగ్గింది. వెండి రేటు మాత్రం పెరిగింది. ఔన్స్‌కు 0.58 శాతం పెరుగుదలతో 22.92 డాలర్లకు చేరింది.

Read More : No Money Transferred : ఆ పిల్లల అకౌంట్లో రూ.900 కోట్లు ట్రాన్స్‌ఫర్ కాలేదు.. బ్యాంకు క్లారిటీ!

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో (gold rate in delhi) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350గా ఉంది.
ముంబైలో (gold rate in Mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780గా ఉంది.
చెన్నైలో (gold rate in chennai) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
కోల్‌కతాలో (gold rate in kolkata) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000గా ఉంది.
బెంగళూరులో (gold rate in Bangalore) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.
కేరళలో (gold rate in kerala) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా ఉంది.

Read More : Raju : ముగిసిన రాజు అంత్యక్రియలు.. ఆత్మహత్యగానే నిర్ధారణ

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో (gold rate in hyderabad) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా ఉంది.
విజయవాడలో (gold rate in vijayawada) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా ఉంది.
విశాఖపట్నంలో (gold rate in visakhapatnam) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,000గా ఉంది.