Gold price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర

బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి

Gold price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర

Gold Price

Gold price Today : గత కొంత కాలంగా బంగారం ధరల్లో పెద్దగా మార్పులేమీ జరగడం లేదు. గడిచిన వారం రోజుల్లో మూడు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర.. రెండు రోజులు పెరిగింది.. మరో రెండు రోజులు తగ్గింది. అయితే ఇవి స్వల్ప పెరుగుదలలే. జనవరి 15వరకు బంగారం ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 15 తర్వాత బంగారం ధరల్లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపారు.

చదవండి : Today Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర

ఇక బుధవారం విషయానికి వస్తే.. హైదరాబాద్ నగర ధరలను తీసుకుంటే.. నగరంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి రూ.45,350కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గి రూ.49,480కి చేరింది. బంగారం ధరల పెరుగుదల వివిధ నగరాల్లో చూసినప్పుడు వ్యత్యాసం కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.20 తగ్గింది. 24 క్యారెట్లపై కూడా రూ.20 తగ్గింది.

చదవండి : Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర

ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని బంగారం ధరలు

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,500 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,800 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,220 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది.

చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 వద్ద కొనసాగుతోంది.