-
-
Telugu » Crime News
-
Crime News
సైబర్ నేరగాళ్ల వేధింపులు.. ఆ భయంతో పురుగుల మందు తాగి బలవన్మరణం
February 9, 2026 / 06:30 AM ISTబలవన్మరణానికి ముందు రామారావు పోలీసులకు ఒక లేఖ రాశాడు. అందులో సైబర్ క్రిమినల్స్ తనను ఏ విధంగా వేధించింది తెలిపాడు.
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ప్రాణాలు తీసిన ఫోన్ పిచ్చి
February 4, 2026 / 07:43 PM ISTగత రెండు మూడు సంవత్సరాలుగా వారు స్కూల్ కి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు. నిత్యం ఫోన్ చూస్తూ ఉండేవారు.
చర్లపల్లిలో తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ లభ్యం.. అందులో సంచలన విషయాలు
January 31, 2026 / 08:04 PM ISTవిజయశాంతి భర్త కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు.
తుపాకీతో కాల్చుకుని రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య..! ఐటీ సోదాలే కారణమా?
January 30, 2026 / 09:38 PM ISTదర్యాప్తు సమయంలో కార్యాలయంలోని తన చాంబర్లో ఆదాయపు పన్ను అధికారుల సమక్షంలోనే రాయ్ తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పని మనుషుల భారీ చోరీ.. ఏకంగా రూ. 18 కోట్లు దోచుకెళ్లారు
January 28, 2026 / 09:03 PM IST20 రోజుల క్రితమే హౌస్ కీపింగ్ ఏజెన్సీ ద్వారా వ్యాపారి ఇంట్లో పనికి చేరారు నేపాల్ కు చెందిన దినేష్, కమల దంపతులు. వంట పని కోసం కమల, సెక్యూరిటీ గార్డుగా దినేష్ వచ్చారు.
ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్..! ప్రియుడి భార్యకు HIV ఇంజక్షన్..! మాజీ ప్రియురాలి ఘాతుకం..!
January 25, 2026 / 05:36 PM ISTసీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు నర్సు వసుంధరతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
రూ.5 వేలకు ఆశ పడ్డాడు.. కట్ చేస్తే రూ.2 కోట్లు పోగొట్టుకున్న టెకీ.. హైదరాబాద్ లో ఘరానా సైబర్ మోసం
January 18, 2026 / 07:16 PM ISTషేర్ల గురించి తన దగ్గర సలహాలు తీసుకుని ఎంతోమంది డబ్బు సంపాదించారని కబుర్లు చెప్పాడు. అంతేకాదు.. నిజం అనిపించేలా అందుకు ఆధారంగా స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేసే వాడు.
గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు..! ఎంతకు తెగించార్రా..! టెంప్ట్ అయ్యారో
January 13, 2026 / 11:30 PM ISTనమ్మకం కుదిరేలా.. మోడల్స్ ఫొటోలు పంపి ఫ్రీ రొమాన్స్ ఆఫర్ చేస్తారు. దీన్ని చూసి ఎవరైనా టెంప్ట్ అయితే.. ఇక వారి జేబులు ఖాళీ అవడం ఖాయం.
భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు.. సంచలన విషయాలు చెప్పిన ఖమ్మం పోలీసులు
January 11, 2026 / 06:25 PM ISTప్రజల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తిరుమలలో భక్తురాలికి మత్తుమందు ఇచ్చి చైన్ చోరీ కేసు.. నిందితురాలు అరెస్ట్.. ఇలా గుర్తించారు
January 10, 2026 / 07:36 PM ISTసాంకేతిక విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ నిందితురాలిని గుర్తించారు.