ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్...
ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ తర్వాత...
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం...
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. దేశ...
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగా...
కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్...
74వ ఇండిపెండెన్స్ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన “భికాజి రుస్తుం...
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం...
ఆగస్టు 15. ఈ రోజు భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయులు పీల్చుకున్న శుభదినం. స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలుగడిచినా ఆగస్టు 15 దేశ పండుగ వచ్చిందంటే ప్రతి భారతీయుడి మదిలో ఆనాటి స్వాతంత్ర్య సమరభేరి...
ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయుధ...
అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్.. హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.. ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే… ఇదే…అనే అర్థాన్నిచ్చే అక్షరాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో...
ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ...
స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలోని ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 74వ ఇండిపెండెన్స్ డే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ హోరెత్తుతున్నాయి. ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15ను ఘనంగా సెలబ్రేట్...
శనివారం(ఆగష్టు 15, 2020) భారతదేశం 74వ ఇండిపెండెన్స్ డే ను జరుపుకోనుంది మరియు గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ పెద్ద రోజును జరుపుకోవడానికి మరియు ఇంటి నుండి మీ సంఘీభావాన్ని చూపించడానికి మీ స్వంతంగా కొన్ని...
బ్రిటీష్ వారి పాలన నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 2020 ఆగష్టు 15 నాటికి సరిగ్గా 74 ఏళ్లు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంతో జరుపుకోవడానికి కరోనా వైరస్ ఆటంకంగా మారింది. సామూహిక...
గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్...