Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..
మీరు పులిని దగ్గరగా ఎప్పుడైనా చూశారా.. జూ లో కాదు.. జనసంచార ప్రదేశంలో రోడ్ల మీద తిరుగుతుంటే.. చూసుండరు లేండి.. పులి కనిపిస్తే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటారు.. మెక్సికోలోని ఓ పట్టణంలో పులి వీధుల్లో షికారు చేసింది. రోడ్లపై కుక్కపిల్ల తిరిగినట్లు తాపీగా తిరుగుతూ కనిపించింది

Viral Video: మీరు పులిని దగ్గరగా ఎప్పుడైనా చూశారా.. జూ లో కాదు.. జనసంచార ప్రదేశంలో రోడ్ల మీద తిరుగుతుంటే.. చూసుండరు లేండి.. పులి కనిపిస్తే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటారు.. మెక్సికోలోని ఓ పట్టణంలో పులి వీధుల్లో షికారు చేసింది. రోడ్లపై కుక్కపిల్ల తిరిగినట్లు తాపీగా తిరుగుతూ కనిపించింది. దీంతో స్థానికులు భయపడుతూనే పులి వీడియోను తీశారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ వీడియోలో ఉన్నది బెంగాల్ టైగర్ గా గుర్తించారు.
పులి రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఒక్కసారిగా భయంతో అరుస్తూ పరుగుపెట్టింది. అయినా కొంత ధైర్యం చేసుకొని ఆ పులిని వీడియో తీస్తున్నట్లు కనిపించింది. ఇక్కడ ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే పులి చెట్టుకింద ఉండగా ఓ వ్యక్తి వచ్చి దాని మెడకు తాడు కట్టి తీసుకెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే టెకువాలా వీధుల్లో బెంగాల్ పులి తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి ఆరాతీయగా ఓ వ్యక్తి పులిని తనవెంట తీసుకెళ్లినట్లు గుర్తించారు.
A Bengal Tiger roaming around town and then gets taken home without any resistance. This happened in Tecuala, Mexico. pic.twitter.com/TtDwbHAjRT
— ⭐️Amazing Posts (@AmazingPosts_) June 15, 2022
Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…
సదరు వ్యక్తి ఉండే ప్రాంతానికి వెళ్లి తనిఖీలు చేయగా.. పులిని చట్టవిరుద్ధంగా ఉంచినట్లు ధృవీకరించారు. అయితే పులి రోడ్లపై తిరుగుతున్న వీడియోను ఓ వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్లో 13,000 కంటే ఎక్కువ మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించి ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
- Viral Video: చూస్తుండగానే నదిలో కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. వీడియో వైరల్
- Viral Video: నగల దుకాణంలో దొంగల హల్చల్.. భయంతో వణికిపోయిన కస్టమర్లు.. వీడియో వైరల్
- Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్
- Twitter CC : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ వీడియోల్లో CC బటన్..!
- Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
1Maharashtra : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు..కొత్త ప్రభుత్వం రాకతో షాకులు షురూ..
2Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది
3Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??
4PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి
5Senior Resident Doctors : కొనసాగుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
6PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
7Sanjay Raut : నేడు ఈడీ ముందు హాజరు కానున్న సంజయ్ రౌత్
8Minister Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు
9Alluri Sitaramaraju : మన్నెం వీరుడు..అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు
10Gossips : సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!