Valimai : నాలుగు భాషల్లో ‘తల’ అజిత్ ‘వలిమై’..

అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వలిమై’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Valimai : నాలుగు భాషల్లో ‘తల’ అజిత్ ‘వలిమై’..

Valimai

Valimai: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ నటించిన మోస్టై అవైటెడ్ మూవీ.. ‘వలిమై’.. ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ఈ ఫిలిం
చేస్తున్నారు.. అజిత్ నటిస్తున్న 60వ సినిమా ఇది.. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్.

AK 61 : కిరాక్ కాంబినేషన్!

టాలీవుడ్ హీరో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వలిమై’ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Shalini Ajith : అన్న, చెల్లితో అజిత్ భార్య షాలిని..

ఫిబ్రవరి 24 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ‘వలిమై’ సందడి చెయ్యనుంది. అజిత్ ఇమేజ్‌కి తగ్గట్లు సాలిడ్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌గా రూపొందిన ‘వలిమై’ కి సంతోష్ నారాయణన్ సంగీతమందించారు.

Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..