Apple iPhone 7 Sale : మెర్సిడెస్ బెంజ్ SUV కారు ధరకు 16ఏళ్ల నాటి ఐఫోన్ 7 మోడల్.. వేలంలో ఈ ఫోన్ ఎంత పలికిందో తెలిస్తే షాకవుతారు..!

Apple iPhone 7 Sale : ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఆపిల్ ఐఫోన్లకు ఉన్న ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఐఫోన్ ఎంత ఖరీదైన సరే.. దాని క్రేజ్ మాత్రం కొంచెం తగ్గదు. ధరకు తగినట్టుగానే ఐఫోన్ ఫీచర్లు కూడా లగ్జరీగా ఉంటాయి.

Apple iPhone 7 Sale : మెర్సిడెస్ బెంజ్ SUV కారు ధరకు 16ఏళ్ల నాటి ఐఫోన్ 7 మోడల్.. వేలంలో ఈ ఫోన్ ఎంత పలికిందో తెలిస్తే షాకవుతారు..!

Apple iPhone 7 Sale _ This 16-year old iPhone to be sold at the price of Mercedes Benz SUV Car

Apple iPhone 7 Sale : ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఆపిల్ ఐఫోన్లకు ఉన్న ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఐఫోన్ ఎంత ఖరీదైన సరే.. దాని క్రేజ్ మాత్రం కొంచెం తగ్గదు. ధరకు తగినట్టుగానే ఐఫోన్ ఫీచర్లు కూడా లగ్జరీగా ఉంటాయి. అందుకే ఆపిల్ ఐఫోన్ లవర్స్.. ఎంత ఖర్చు అయినా ఐఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఆపిల్ అందించిన అనేక ఐఫోన్లలో ఐఫోన్లు ప్రీమియం కేటగిరీ డివైజ్‌లను మరెన్నో మార్కెట్లో ప్రవేశపెట్టింది. అది కొత్తది లేదా పాతదైనా, iPhone వాల్యూ కొంచెం కూడా తగ్గదనే చెప్పాలి.

ఉదాహరణకు ఒక టాటూ ఆర్టిస్ట్ తన పాతకాలపు ఐఫోన్ 7 (Apple iPhone 7) మోడల్ 50,000 డాలర్లకు వేలం వేస్తున్నారు. అంటే.. దాదాపుగా (Mercedes Benz SUV) కారు ధరంత ఉంటుంది. Apple iPhone 7 మోడల్ 2007 ఏడాదిలో 599 డాలర్లతో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7 సిరీస్‌లో మొదటిది.

ఇందులో టచ్ స్క్రీన్, 2MP కెమెరా, వెబ్ బ్రౌజింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేలం జాబితా వెబ్‌సైట్ ప్రకారం.. ఒరిజినల్ iPhone 7 బిడ్‌లు ప్రస్తుతం 18,505 డాలర్లకు దగ్గరగా ఉన్నాయి. వేలం ముగిసే తేదీకి ముందు దీని విక్రయ ధర 50,000 డాలర్లుగా అంచనా. ఫిబ్రవరి 19 వరకు బిడ్‌లు ఓపెన్‌గా ఉన్నాయి.

Apple iPhone 7 Sale _ This 16-year old iPhone to be sold at the price of Mercedes Benz SUV Car

Apple iPhone 7 Sale _ 16-year old iPhone to be sold at the price

Read Also : Airtel OTT Plans Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఈ డేటా ప్లాన్లతో 14కు పైగా OTT ఛానళ్లు ఫ్రీ.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఇప్పటివరకు మొత్తం 16 బిడ్‌లు దాఖలయ్యాయి. చివరిది ఫిబ్రవరి 12న దాఖలైంది. ఇప్పుడు,16 ఏళ్ల ఐఫోన్‌ను ఈ భారీ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ డివైజ్ అన్‌ప్యాక్ చేయడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ ఫోన్ బాక్స్‌పై ప్లాస్టిక్ కవర్ కూడా అలాగే ఉంది.

ఆపిల్ ఐఫోన్ 7 (కరెన్ గ్రీన్) టాటూ ఆర్టిస్ట్‌కు గిఫ్ట్‌గా వచ్చింది. తన స్నేహితులు నుంచి బహుమతిగా ఐఫోన్ 7 అందుకుంది. ఆమె అప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినందున ఆ బాక్సు తెరవలేదు. స్మార్ట్‌ఫోన్ AT&T నెట్‌వర్క్‌కు లాక్ అయింది. ఇప్పుడు అమెరికాలో ఈ నెట్‌వర్క్ సపోర్టు చేయదు. దురదృష్టవశాత్తూ, ఈ డివైజ్ కొనుగోలు చేసే వారు సాధారణ ఫోన్ లాగా వినియోగించలేరు.

కానీ, వింటేజ్ ఆపిల్ ప్రొడక్టులను పొందవచ్చు. మరోవైపు.. ఆపిల్ iPhone 15 సిరీస్‌తో USB టైప్-C పోర్ట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. Macrumours నివేదిక ప్రకారం.. కంపెనీ ప్రస్తుతం లైటనింగ్ పోర్ట్ మాదిరిగానే టైప్-C పోర్ట్‌ను పరిమితం చేయాలని యోచిస్తోంది. iPhone 15లోని USB-C పోర్ట్, దానితో పాటు ఛార్జింగ్ కేబుల్‌లు లైటనింగ్ లాంటి అథెంటికేషన్ చిప్‌ను కలిగి ఉన్నాయి.

Read Also : Airtel 5G Plus Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. 80కిపైగా నగరాల్లో.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. 5G ప్లాన్ల ధరలు, ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?