Best Smartphones in India : 2023 జనవరిలో రూ. 20వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ వెంటనే కొనేసుకోండి..!

Best Smartphones in India : 2023 కొత్త ఏడాదిలో ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఏడాది జనవరిలో అందబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో అనేక బ్రాండ్ల ఫోన్లపై అదిరే ఫీచర్లతో గట్టి పోటీనిస్తున్నాయి.

Best Smartphones in India : 2023 జనవరిలో రూ. 20వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ వెంటనే కొనేసుకోండి..!

Best smartphone to buy this January for under Rs 20,000_ Poco X4 Pro, Realme 10 Pro and 3 more

Best Smartphones in India : 2023 కొత్త ఏడాదిలో ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఏడాది జనవరిలో అందబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో అనేక బ్రాండ్ల ఫోన్లపై అదిరే ఫీచర్లతో గట్టి పోటీనిస్తున్నాయి. వాస్తవానికి, 2023లో రూ. 20వేల ధర కేటగిరీని కొత్త బడ్జెట్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు. ఇదే ధరలో మీరు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ జాబితాలోని టాప్ 5 ఆప్షన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

1. Poco X4 Pro 5G :
రూ. 20వేల లోపు ధరలో పోకో X4 Pro ఫోన్ కొనుగోలు చేయవచ్చు. Poco X4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన కెమెరా ఐలాండ్‌తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. Poco X4 Pro 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో పెయిర్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. మల్టీమీడియా వినియోగానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ద్వారా ఆధారంగా పనిచేస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీతో పాటు ఫుల్ డే ఛార్జింగ్ వస్తుంది. Poco X4 Pro 5G ప్రస్తుతం భారత మార్కెట్లో 6GB RAM + 128GB స్టోరేజీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 17,999కి అందుబాటులో ఉంది.

Best smartphone to buy this January for under Rs 20,000_ Poco X4 Pro, Realme 10 Pro and 3 more

Best Smartphones in India to buy this January for under Rs 20,000

2. Realme 10 Pro 5G :
రియల్‌మి 10 Pro అనేది Poco X4 ప్రో మాదిరిగానే స్నాప్‌డ్రాగన్ 695 ద్వారా పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Poco X4 Pro మాదిరిగా కాకుండా, Realme 10 Pro కేవలం 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఛార్జింగ్ పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అంతేకాకుండా, Realme 10 Pro అద్భుతమైన డిజైన్‌తో పాటు, సూపర్ స్లిమ్ బెజెల్స్‌ను కూడా కలిగి ఉంది. డిస్ప్లే LCDతో పాటు మంచి నాణ్యత కలిగిన IPS ప్యానెల్‌తో వచ్చింది. వేగవంతమైన 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. Realme 10 Pro 108MP ప్రైమరీ రియర్ కెమెరాతో కూడా వస్తుంది. Realme 10 Pro రూ. 20వేల కన్నా తక్కువ ధరతో వచ్చింది. భారత మార్కెట్లో Realme 10 Pro ధర బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 18,999 నుంచి అందుబాటులో ఉండనుంది.

Best smartphone to buy this January for under Rs 20,000_ Poco X4 Pro, Realme 10 Pro and 3 more

Best Smartphones in India to buy this January for under Rs 20,000

Read Also : Best Smartphones : భారత్‌లో రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లివే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

3. Redmi Note 11 Pro+ 5G :
రెడ్‌మి నోట్ Note 12 సిరీస్ ఓల్డ్ జనరేషన్ ఫోన్.. అయినప్పటికీ ఈ ఏడాదిలో Redmi Note 12 Pro+ రూ. 25వేల ధరలో అందుబాటులో ఉండనుంది. Redmi Note 11 Pro+ ఇటీవల ధర తగ్గింపు పొందింది. ఈ ఫోన్ మోడల్120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బాక్సీ డిజైన్‌తో వచ్చింది. బ్యాక్‌ గ్లాస్ కలిగి ఉంది. బ్యాటరీ కెపాసిటీ కూడా కొత్త మోడల్ మాదిరిగానే 5,000mAh సామర్థ్యంతో వచ్చింది. 67W ఛార్జింగ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ మాదిరిగానే ఉంది. ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా ఆధారంగా రన్ అవుతుంది. కొత్త డైమెన్సిటీ 1080 SoC వంటి వాటితో సమానంగా పనిచేస్తుంది. భారత మార్కెట్లో Redmi Note 11 Pro+ మోడల్ బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.19,999గా ఉండనుంది.

Best smartphone to buy this January for under Rs 20,000_ Poco X4 Pro, Realme 10 Pro and 3 more

Best Smartphones in India to buy this January for under Rs 20,000

4. OnePlus Nord CE 2 Lite 5G :
స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా ఆధారితమైన మరొక స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 2 Lite 5G ఫోన్.. వాస్తవానికి, Nord CE 2 Lite కంపెనీ అత్యంత తక్కువ ఖర్చుతో వచ్చిన స్మార్ట్‌ఫోన్. వన్‌ప్లస్ ఫోన్‌లు సాధారణంగా యూజర్లకు కోర్ ఫండమెంటల్స్ అందించనుంది. కీలక స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. OnePlus Nord CE 2 Lite ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది. వివిధ కలర్లు, వేరియంట్‌లలో వస్తుంది. ఈ ఫోన్ 64MP ప్రైమరీ వెనుక కెమెరాను కలిగి ఉంది. విభిన్న లైటింగ్ పరిస్థితులలో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. హుడ్ కింద పెద్ద 5,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే.. రోజుంతా ఫోన్‌ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది.

Best smartphone to buy this January for under Rs 20,000_ Poco X4 Pro, Realme 10 Pro and 3 more

Best Smartphones in India to buy this January for under Rs 20,000

5. Moto G72 :
మోటో G72 ఫోన్‌లో 5G కనెక్టివిటీ లేదు. అయితే.. 4G కనెక్టవిటీ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్ కచ్చితంగా సరిపోతుంది. Moto G72 తేలికైన డిజైన్‌ను కలిగి ఉంది. మృదువైన గ్లాస్ రియర్ ఫినిషింగ్‌తో ఉంటుంది. మీరు రూ. 20వేల లోపు ఏ ఫోన్‌లోనైనా పొందగలిగే అత్యుత్తమ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

Best smartphone to buy this January for under Rs 20,000_ Poco X4 Pro, Realme 10 Pro and 3 more

Best Smartphones in India to buy this January for under Rs 20,000

అదనంగా, స్మార్ట్‌ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీ, లౌడ్ పెయిర్ స్టీరియో స్పీకర్‌లు, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ స్లాట్, 108MP ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ బడ్జెట్‌లో ఫోన్ నుంచి ఫొటోలు, వీడియోలను తీయవచ్చు. ప్రస్తుతం ఏకైక Moto G72 ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర కోసం రూ. 14,999 స్టీల్ డీల్‌తో విక్రయిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best Smartwatches in 2022 : 2022 ఏడాదిలో రూ. 5వేల లోపు చౌకైన 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఇప్పుడే కొనేసుకోండి..!