Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

కోవిడ్ ఇచ్చిన లాంగ్ గ్యాప్ తో చిరంజీవికి ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. కొత్త కొత్త స్టోరీస్ వినడానికి ఫుల్ టైమ్ దొరికినట్టయింది. దాంతో 152 నుంచి 156 సినిమా వరకూ లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

Chiranjeevi

Chiranjeevi: కోవిడ్ ఇచ్చిన లాంగ్ గ్యాప్ తో చిరంజీవికి ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. కొత్త కొత్త స్టోరీస్ వినడానికి ఫుల్ టైమ్ దొరికినట్టయింది. దాంతో 152 నుంచి 156 సినిమా వరకూ లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. కో ఇన్సిడెంటల్ గా ప్రతీ సినిమాలోనూ ఓ హీరోను ను కో ఆర్టిస్ట్ గా సెలక్ట్ చేస్తున్నారు డైరెక్టర్స్. సత్యదేవ్ నుంచి మొదలు పెడితే రవితేజ వరకు ఆ లిస్ట్ లో ఉన్నారు.

RGV: మెగా సూపర్ డూపర్ ఓమెగా స్టార్ జగన్.. ఆగని ఆర్జీవీ ట్వీట్ల పర్వం!

సైరా నరసింహా రెడ్డి సక్సెస్ తర్వాత, కోవిడ్ కారణంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న చిరూ 152 మూవీ ఆచార్య శివ కొరటాల ఈ సినిమాను బిగ్ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కించాడు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ కీరోల్ చేయించాడు కొరటాల. తండ్రి కొడుకలు బిగ్ స్టార్సే ప్రాజెక్ట్ లోకి ఎంటరవ్వడంతో ఒక్కసారిగా అంచనాలు భారీగా పెంచేసుకున్నారు మెగా ఫాన్స్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ ఫాన్స్ తో పాటూ ఆడియన్స్ నూ సర్ ప్రైజ్ చేయడానికి ఏప్రిల్ 29న రాబోతున్నాడు ఆచార్య.

Vishal Laththi : యాక్షన్ సీక్వెన్స్ కోసం డేర్ చేసిన విశాల్.. విరిగిన ఎముకలు

మోహన్ రాజా డైరెక్షన్ లో చిరూ 153వ సినిమా గాడ్ ఫాదర్. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కూడా సర్ ప్రైజెస్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో చిరూతో నటించే ఛాన్స్ కొట్టేశాడు సత్యదేవ్. బేస్ వాయిస్, సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఈ మధ్య ఓటిటి స్టార్ గా పాపులరయ్యాడు సత్యదేవ్. సత్యదేవ్ కు పెయిర్ గా నయనతార నటిస్తోంది. ఇక ఇదే గాడ్ ఫాదర్ లో సర్ ప్రైజింగ్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఒరిజనల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ ను సల్మాన్ కోసం రెడీ చేశారు.

Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేనెప్పుడో చెప్పా.. నటి ట్వీట్ వైరల్!

మెగాస్టార్ లైనప్ లో 155వ ప్రాజెక్ట్ భోళాశంకర్. ఈ సినిమాను వేదాళం రీమేక్ గా మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవితో నటిస్తున్న యంగ్ స్టార్ నాగశౌర్య . దీంతో పాటు డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో చిరూ 154 ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. చిరూ అండర్ కాప్ గా కనిపించే బాబీ సినిమాలో మాస్ రాజా రవితేజ నటించనున్నాడు. ఆల్రెడీ హిందీలో వచ్చిన ఆజ్ కా గుండారాజ్ లో నటించాడు. అన్నయ్య సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటించి మెప్పించాడు రవితేజ. ప్రస్తుతం స్టార్ హీరోగా బిజీగా ఉన్నప్పటికీ రవితేజ, చిరింజీవితో జత కట్టడంతో ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగింది.

Chiru 155: మెగా దూకుడు.. మరో సినిమా ప్రకటించేశారు!

చిరంజీవి లైనప్ లో ఇంకా మూడు ప్రాజెక్టులు కమిట్ అయ్యాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో చిరూ 156వ సినిమా, మారుతి డైరెక్టన్ లో 157, అనిల్ రావిపూడి డైరెక్షన్లో 158సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాల్లోనూ స్టార్ క్యాస్టింగ్ ఫుల్ డిటైల్స్ బయటకొస్తే, చిరంజీవితో నటించాలనే డిజైర్ ఉన్న ఏ హీరోలకి అవకాశం ఇచ్చాడో.. ఏ ఏ హీరోల కెరీర్ సక్సెస్ కోసం ఎంకరేజ్ చేశాడో తెలుస్తుంది అనుకుంటున్నారు మెగా ఫాన్స్.