Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

వైఫ్ అండ్ ఫ్రెండ్స్‌తో తారక్ సరాదాగా చిల్ అవుతున్న పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

Tarak

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. తారక్, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి ఉన్న పిక్ షేర్ చెయ్యగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ

ట్రెడిషనల్ వేర్‌లతో కొడుకులతో తారక్ క్యూట్ ఉన్నారంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు భార్య లక్ష్మీ ప్రణతితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న పిక్స్ బయటకు వచ్చాయి.

TABU : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదంట!

ఫొటోల్లో తారక్ చేతికి బ్యాండేజీతో కనిపించాడు. వైఫ్ అండ్ ఫ్రెండ్స్‌తో తారక్ సరాదాగా చిల్ అవుతున్న పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ నుండి నవంబర్ 10న క్రేజీ సాంగ్ రిలీజ్ కాబోతోంది.

Lala Bheemla Song : ఊపు ఊపుతున్న సాంగ్.. త్రివిక్రమ్‌ లిరిక్స్ విన్నారా!