Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

తారక్ తన సీనియర్ అభిమానితో తీసుకున్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

Jr Ntr

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా, పిక్ వచ్చినా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇటీవల తనయులతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి అభిమానులకు దివాళీ ట్రీట్ ఇచ్చాడు తారక్.

Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ

ఆదివారం ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఫొటోల్లో తారక్ చేతికి బ్యాండేజీతో కనిపించాడు. వైఫ్ అండ్ ఫ్రెండ్స్‌తో తారక్ సరాదాగా చిల్ అవుతున్న పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

ఇక రీసెంట్‌గా మరో అందమైన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన సీనియర్ అభిమాని ఒకామె తారక్‌ను హత్తుకుని తీసుకున్న పిక్ ఆకట్టుకుంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని చూస్తుంటే తాత తారక రామారావునే చూసినట్లుందంటూ ఆమె మురిసిపోయారు. ‘సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Jr NTR – Sreeleela : తారక్ పక్కన ‘పెళ్లిసందD’ పాప!