Radhe Shyam : రెండు డిఫరెంట్ కట్స్‌లో ‘రాధే శ్యామ్’..

‘ఈసారి పెద్ద పండగను పాన్ ఇండియా లెవల్లో సెలబ్రేట్ చేసుకోతున్నాం’..

Radhe Shyam : రెండు డిఫరెంట్ కట్స్‌లో ‘రాధే శ్యామ్’..

Radhe Shyam

Radhe Shyam: ‘బాహుబలి’ తో ‘పాన్ ఇండియా స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాలతో ‘గ్లోబల్ స్టార్’ గా క్రేజ్ తెచ్చుకున్నారు. దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ.. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌ రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!

రెబల్ స్టార్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ‘రాధే శ్యామ్’ మూవీ కోసం రెండు డిఫరెంట్ కట్స్ చేస్తున్నారట మేకర్స్. కేవలం హిందీ వెర్షన్ కోసం ఒక కట్, మిగతా సౌత్ లాంగ్వేజెస్ అన్నిటికీ కలిపి మరో కట్‌తో సినిమాను రెడీ చేస్తున్నారు. ‘ఈసారి పెద్ద పండగను పాన్ ఇండియా లెవల్లో సెలబ్రేట్ చేసుకోతున్నాం’ అంటూ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు ‘రాధే శ్యామ్’ టీం.

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో