Raghava Lawrence : తమ్ముడితో లారెన్స్ సినిమా

రాఘవ లారెన్స్ తమ్ముడు హీరోగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవి కుమార్ సినిమా..

Raghava Lawrence : తమ్ముడితో లారెన్స్ సినిమా

Raghava Lawrence

Raghava Lawrence : పాపులర్ కొరియోగ్రఫర్ కమ్ యాక్టర్ రాఘవ లారెన్స్ ‘ముని’ సీక్వెల్స్ ‘కాంచన’ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ‘కాంచన’ కన్నడ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేస్తే అక్కడా సూపర్ హిట్ అయ్యింది.

Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

ప్రస్తుతం తమిళ్‌లో హీరోగా ‘రుద్రన్’, ‘అధికారమ్’, ‘దుర్గ’ అనే క్రేజీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో లారెన్స్ తమ్ముడు.. కొరియోగ్రాఫర్, యాక్టర్ ఎల్విన్ హీరోగా నటిస్తున్నాడు.

Puneeth Rajkumar : తన స్నేహితుణ్ణి చూసి ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవి కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. యాక్షన్, కామెడీ అండ్ ఎమోషనల్‌గా ఈ సినిమా ఉండబోతుందని.. తమ్మడు పూర్తి స్థాయి హీరోగా నటిస్తుండగా.. లారెన్స్ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి ట్రిడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Puneeth Rajkumar: జూనియర్ ఎన్టీఆర్‌తోనే కాదు.. సీనియర్ ఎన్టీఆర్‌తోనూ పునీత్‌కు అనుబంధం.. ఎలాగో తెలుసా..?