Redmi 11 Prime 5G Price : భారత్‌లో రెడ్‌మి 11 ప్రైమ్ 5G ధర తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. ధర పెరిగే లోపే వెంటనే కొనేసుకోండి!

Redmi 11 Prime 5G Price : మరో కొద్దిరోజుల్లో 2022 ఏడాదికి గుడ్‌బై చెప్పబోతున్నాం.. 2023 కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పబోతున్నాం.. ఇయర్ ఎండ్ సందర్భంగా పలు మొబైల్ కంపెనీలు తమ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Redmi 11 Prime 5G Price : భారత్‌లో రెడ్‌మి 11 ప్రైమ్ 5G ధర తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. ధర పెరిగే లోపే వెంటనే కొనేసుకోండి!

Redmi 11 Prime 5G price cut in India, but is it worth buying

Redmi 11 Prime 5G Price : మరో కొద్దిరోజుల్లో 2022 ఏడాదికి గుడ్‌బై చెప్పబోతున్నాం.. 2023 కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పబోతున్నాం.. ఇయర్ ఎండ్ సందర్భంగా పలు మొబైల్ కంపెనీలు తమ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మరోవైపు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కొన్ని ప్రొడక్టులపై ఆఫర్లను అందిస్తున్నాయి. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మి 11 ప్రైమ్ (Redmi 11 Prime) భారత మార్కెట్లో ధర భారీగా తగ్గింది. ఎందుకంటే ఈ డివైజ్ (Xiaomi) వెబ్‌సైట్, (Amazon) అధికారిక వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

ఈ సంవత్సరం సెప్టెంబరులో లాంచ్ అయిన బ్రాండ్-న్యూ ఫోన్ Redmi 11 Prime డివైజ్ ధర తగ్గింపును పొందింది. Redmi 11 Prime ఫోన్ ప్రస్తుతం (4GB RAM + 64GB స్టోరేజ్) మోడల్ రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ. 14,999 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Read Also : Redmi Note 12 5G Series : వచ్చే జనవరిలోనే 3 కొత్త మోడళ్లతో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ రెండు వేరియంట్‌లు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లపై రూ. 1,000 తగ్గింపును అందిస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.13,999, రూ.15,999లకు అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 1,000 తగ్గింపు కూడా పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు Redmi 11 Primeని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Redmi 11 Prime 5G price cut in India, but is it worth buying_

Redmi 11 Prime 5G price cut in India, but is it worth buying

రెడ్‌మి 11 ప్రైమ్ 5G ఫోన్ కొనడం సరైనదేనా? :
Redmi 11 ప్రైమ్ అనేది రౌండర్ డివైజ్.. ఈ 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇదే ధర పరిధిలో కొన్ని ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. Redmi 11 Primeలో సగటు కెమెరా ఉంది. మెరుగైన కెమెరా కోసం Poco M4 5G ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్‌షిన్ ఇంపాక్ట్ వంటి గేమ్‌లు ఆడవచ్చు.

తక్కువ గ్రాఫిక్ స్థాయిలు, ఇతర గేమింగ్ సెట్టింగ్‌లతో వచ్చింది. Redmi 11 Prime ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మీకు మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లోని 90Hz డిస్‌ప్లేతో వచ్చింది. డిజైన్ క్లాసిక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. జనవరి 5న భారత మార్కెట్లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ దేశంలో దాదాపు రూ. 15వేల ధరలో ఉండవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi 11 Prime 5G : అత్యంత చౌకైన ధరకే రెడ్‌మి 11 ప్రైమ్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. కొత్త ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!