Pragya Jaiswal : సల్మాన్ ఖాన్‌తో బాలయ్య భామ బాలీవుడ్ రీ ఎంట్రీ..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన ఓ పాటలో ఆడి పాడింది ప్రగ్యా జైస్వాల్..

Pragya Jaiswal : సల్మాన్ ఖాన్‌తో బాలయ్య భామ బాలీవుడ్ రీ ఎంట్రీ..

Main Chala Video Song

Pragya Jaiswal: టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ‘కంచె’ మూవీతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఒక రకంగా ఇది రీ ఎంట్రీ అని చెప్పాలి. ఎందుకంటే 2014లో ‘టిటూ ఎమ్‌బిఏ’ (Titoo MBA) అనే హిందీ సినిమాతో నార్త్ ఆడియన్స్‌కి పరిచయమైంది ప్రగ్యా..

Thalapathy Vijay : అమ్మతో విజయ్.. పిక్ వైరల్..

అదే ఏడాది ‘విరాట్టు’ (Virattu) అనే తమిళ్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫిలింని తెలుగులో ‘డేగ’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇలా ఒకే ఏడాదిలో తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలకి ఇంట్రడ్యూస్ అయిందీ ముద్దుగుమ్మ.

DJ Tillu : ‘ఐటం రాజా.. క్రేజీ రోజా’.. అనిరుధ్ మరో చార్ట్ బస్టర్..

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన ఓ పాటలో ఆడి పాడింది. ‘మే ఛలా.. తేరీ తరఫ్’ అంటూ సాగే ఈ పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. షబ్బీర్ అహ్మద్ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు.

Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

సల్మాన్ ప్రేయసి లూలియా వంటూర్, గరు రంథావా పాడారు. షబీనా ఖాన్, గిఫ్టీ డైరెక్ట్ చేశారు. సాంగ్‌లో సల్మాన్, ప్రగ్యాల పెయిర్ అండ్ కెమిస్ట్రీ బాగుంది. కరన్ రావత్ విజువల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చింది.