Thalapathy Vijay : అమ్మతో విజయ్.. పిక్ వైరల్..
ఇళయ దళపతి విజయ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట బాగా ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్..

Vijay
Thalapathy Vijay: తమిళనాట ఇళయ దళపతి విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. విజయ్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవాలంటే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెట్టే పోస్టులు చూస్తే తెలిసిపోతుంది.
Allu Arjun : ఇద్దరిలో ఎవరితో బన్నీ పాన్ ఇండియా మూవీ?
విజయ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట బాగా ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు విజయ్ తన తల్లితో కలిసి తీసుకున్న లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తల్లి శోభతో విజయ్ ఉన్న ఫొటో సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేస్తున్నారు అభిమానులు.
Thalapathy 66 : దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ..
ఇటీవల కాలంలో తను చేసే ప్రతి సినిమాతో విజయ్ పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజయ్ తన 66వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!