Bigg Boss 5 Telugu : సరయు ఎలిమినేషన్..?

‘బిగ్ బాస్ 5’.. ఈ వారం ఫస్ట్ ఎలిమినేషన్ ఉండడంతో.. ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లబోతున్నారో తెలిసిపోయిందంటూ నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది..

Bigg Boss 5 Telugu : సరయు ఎలిమినేషన్..?

Sarayu

Bigg Boss 5 Telugu: మెల్లగా మొదలైన ‘బిగ్ బాస్ 5’ షో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. కంటెస్టెంట్లను డైరెక్ట్‌గా ప్రీమియర్ రోజు రివీల్ చేసిన సర్‌ప్రైజ్ ఇచ్చి ‘బిగ్ బాస్’ ఈసారి ఇంటి సభ్యులతో ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నాడు.

Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

ఇక కంటెస్టెంట్లు కూడా ఎవరి స్టైల్లో వాళ్లు చెలరేగిపోతున్నారు. రెండో వారంలో యాంకర్ వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది.

Bigg Boss 5 Telugu : వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

సెవన్ ఆర్ట్స్ సరయుగా యాట్యూబ్ ప్రేక్షకులకు పరిచయమున్న సరయు రాయ్ ఈ వారం ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని, అతి తక్కువ ఓటింగ్‌తో ఆడియన్స్ నుంచి వ్యతిరేకత రావడంతోనే ఆమెను ఎలిమినేట్ చేశారని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 7 Arts Sarayu Suman (@7arts_sarayu)