Jr NTR : ఈ స్టిల్ ఏ సినిమాలోదో తెలుసా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Jr NTR : ఈ స్టిల్ ఏ సినిమాలోదో తెలుసా!

Aadi Movie

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్‌‌డేట్ వచ్చినా.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ దగ్గర పడడంతో ఆ రచ్చ డబుల్ అయ్యింది. ఇటీవలే తారక్ నటుడిగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెట్టింట ఏ రేంజ్‌లో సందడి చేశారో తెలిసిందే.

Jr NTR : జూ.ఎన్టీఆర్@21.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!..

దీపావళి నాడు ఎన్టీఆర్, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి ఉన్న పిక్ షేర్ చెయ్యగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డారు ఎన్టీఆర్. వైద్యులు తారక్ కుడి చేతి వేలికి మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘ఆది’ సినిమా అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేసిన రేర్ పోస్టర్‌ని షేర్ చేశారు. తారక్ వైట్ అండ్ వైట్‌లో గడ్డిపై పసడుకుని ఉండగా.. గన్స్, బాంబ్స్, ల్యాప్‌టాప్, వయొలిన్ ఉన్న రేర్ పిక్ బాగా వైరల్ అవుతోంది.#ManOfMassesNTR హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

Jr NTR New Car : తారక్.. కొత్త కార్ కిరాక్..!