Samantha: టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేయనున్న సామ్?

సమంత.. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా.. ఎంత కాదనుకున్నా అవి ప్రొఫెషనల్ లైఫ్ లోరిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సుంది. ఎందుకంటే.. సమంతకు స్టార్ హోదా ఇచ్చింది తెలుగు సినిమా.

Samantha: టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేయనున్న సామ్?

Samantha

Samantha: సమంత.. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా.. ఎంత కాదనుకున్నా అవి ప్రొఫెషనల్ లైఫ్ లోరిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సుంది. ఎందుకంటే.. సమంతకు స్టార్ హోదా ఇచ్చింది తెలుగు సినిమా. అరంగేట్రంతోనే అదిరిపోయే వెల్ కమ్ చెప్పిన టాలీవుడ్ కి సమంత ఇప్పుడు బాయ్ చెప్పేస్తుందా..? ఇక బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తుందా..? అంటే అవుననే వినిపిస్తుంది.

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. మనసు మార్చుకుంటారా?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. బేసిక్ గా తమిళియన్ అయినా.. తెలుగు సినిమాలతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. టాలీవుడ్ హీరో నాగచైతన్యనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కానీ ఇప్పుడు నాగచైతన్య-సమంత డివోర్స్ తీస్కోవడంతో సమంత.. తెలుగులో కంటిన్యూ అవుతుందా..? అసలు తెలుగులో సినిమాలు చేస్తుందా..? అంటూ హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. మనసు మార్చుకుంటారా?

తెలుగు కోడలిగా వచ్చిన సమంత.. ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో తెలుగు సినిమాలకు కూడా దూరంగా ఉంటుందా.. తమిళ్ లోసెటిల్ అవుతుందా..? లేక తనకు ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన బాలీవుడ్ లో కంటిన్యూ అవుతుందా అంటూ రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. సో కాల్డ్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్న సమంత టాలీవుడ్ లో మళ్లీ సినిమా చేస్తుందా అంటూ డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు ప్రజెంట్ బాలీవుడ్ స్క్రిప్ట్స్ మీద సమంత ఇంట్రస్ట్ చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

సమంత.. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు కమిట్ అవ్వలేదు. అయితే ఆల్రెడీ గుణశేఖర్ తో చేసిన శాకుంతలం సినిమా మాత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళ్ లో విజయ్ సేతుపతి, నయనతారతో కాతువాకుల రెండు కాదల్ అనే సినిమాలో చేస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళ్.. ఈ రెండిట్లో కొత్తగా ఏం సినిమాలూ కమిట్ అవ్వలేదు సమంత. రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా స్టోరీ డ్రివెన్ సినిమాలు చేస్తున్న సమంత నెక్ట్స్ స్టెప్ ఎటు వైపువేస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.