Karthikeya 3: కార్తికేయ-2.. సర్‌ప్రైజ్ గ్యారెంటీ అంటోన్న చందూ మొండేటి!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Karthikeya 3: కార్తికేయ-2.. సర్‌ప్రైజ్ గ్యారెంటీ అంటోన్న చందూ మొండేటి!

Karthikeya 3: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Karthikeya 2: నిఖిల్‌కు కార్తికేయ-2 అగ్నిపరీక్ష..?

అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు చందూ మొండేటి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ సీక్వెల్ మూవీగా కార్తికేయ-2 ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని, ఇక ఈ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు కార్తికేయ-3 సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2 సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, కార్తికేయ-3 చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తెరకెక్కించేందుకు చందూ మొండేటి ప్లాన్ చేస్తున్నాడట.

Karthikeya 2: కార్తికేయ-2, మాచర్ల నియోజకవర్గం టికెట్ రేట్లు ఇవే!

ఇక కార్తికేయ-3 చిత్రంలో కథ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండబోతుందని దర్శకుడు అంటున్నాడు. మరి నిజంగానే కార్తికేయ-2 సినిమా తరువాత కార్తికేయ-3 సర్‌ప్రైజ్ ఉండనుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక కార్తికేయ-2 సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని టిజి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.