SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై అదిరిపోయే అప్డేట్.. ఏమిటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు, తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. దీంతో మహేష్-త్రివిక్రమ్ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై అదిరిపోయే అప్డేట్.. ఏమిటంటే?

New Update On SSMB28 Movie

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇటీవల మహేష్ తల్లిగారు మృతి చెందడంతో, ఆయన తన ఫ్యామిలీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

అయితే ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు, తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. దీంతో మహేష్-త్రివిక్రమ్ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో మహేష్ అభిమానులు మరోసారి ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

ఇక ఈ సినిమాలో మహేష్‌ను సరికొత్త అవతారంలో మనకు చూపించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతుండగా, మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేదానిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాల్సి ఉంది.