The Ghost Trailer: ది ఘెస్ట్ ట్రైలర్.. యాక్షన్‌తో చించేసిన నాగ్!

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

The Ghost Trailer: ది ఘెస్ట్ ట్రైలర్.. యాక్షన్‌తో చించేసిన నాగ్!

The Ghost Trailer

The Ghost Trailer: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

The Ghost Trailer Runtime Locked: నాగార్జున్ ‘ది ఘొస్ట్’ ట్రైలర్ రన్ టైమ్ లాక్!

ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కట్ చేశారు చిత్ర యూనిట్. నాగ్ కెరీర్‌లోనే ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు గత సినిమాల్లో లేవనే చెప్పాలి. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తనదైన మార్క్ యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అందాల భామ సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత కూడా మనకు ఈ ట్రైలర్‌లో చూపించారు. కేవలం అందాల ఆరబోతలే కాకుండా యాక్షన్ మోడ్‌లో కూడా సోనాల్ దుమ్ములేపనుంది.

The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ షూటింగ్ ముగించేసిన నాగార్జున

ఇక ‘ది ఘోస్ట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో నాగ్ ఈసారి గ్యారెంటీ హిట్ అందుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు టేకింగ్‌పై కూడా అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ది ఘోస్ట్ మూవీ నాగ్ కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.