Vaarasudu: వారసుడు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆపర్..?

తమిళ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ఇప్పటికే సౌత్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా అప్పుడే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

Vaarasudu: వారసుడు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆపర్..?

Vaarasudu Overseas Rights Bagged For Huge

Vaarasudu: తమిళ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ఇప్పటికే సౌత్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో తెలుగులోనూ మరోసారి అదిరిపోయే మార్కెట్’ను సొంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. కాగా తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

Vaarasudu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!

ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా అప్పుడే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌కు చెందిన ఫార్స్ ఫిలింస్ వారసుడు చిత్ర తమిళ వర్షన్‌కు చెందిన ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Vaarasadu: వారసుడు ఎంట్రీ ఇచ్చేది ఆ ఓటీటీలోనే!

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.