Home » 000 crore
బీహార్ ప్రభుత్వం అలసత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.4,000 కోట్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం.
నూతనంగా అభివృద్ధి చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతే కాక�
ఇదే పరిస్థితి నెలకొంటే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావని ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి పోకడలను అణచివేయాలని సూచించారు. సంస్థ, సంఘం, మతం వంటివి పట్టించుకోకుండా, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్య�
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతుల్ని పెంచుకోవడం వల్ల మన దేశానికి దాదాపు రూ.35,000 కోట్లు లాభపడింది. రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, భారత్‌కు కలిసొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.
కరోనా సంక్షోభ సమయంలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో కేంద్ర ఖజానా గలగలలాడుతోంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు
టాటాలు.. మనసున్న మంచోళ్లు.. అవును డబ్బున్నోళ్లకు మంచి మనసు ఉండదు అంటారు కదా? కానీ టాటాలకు మాత్రం డబ్బుతో పాటు మనసు కూడా మంచిగా ఉంది అని నిరూపించుకున్నారు. దేశానికి ఏదైనా కష్టం వచ్చిందంటే మేమున్నాం అంటూ ముందుకు వచ్చే టాటాలు మరోసారి మంచి మనసు చ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైయస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పెండింగ్‌లో ఉన్న రూ .35వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయ నష్టానికి పరిహారంగా రాష్ట్రాలకు ఈ మేరకు నిధులను విడుదల