Home » 000 Indians from Ukraine
యుక్రెయిన్లోని భారతీయుల్లో విద్యార్థులు సహా దాదాపు 18 వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు.