000 kg gold

    బంగారు కొండలు : వెంకన్న బంగారం 9వేల కేజీలు

    May 11, 2019 / 10:20 AM IST

    ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో మొత్తం 9వేల కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్‌లతో డి�

10TV Telugu News