000 List A Runs

    అరుదైన రికార్డు: సచిన్ సరసన నిలిచిన ధోనీ

    March 4, 2019 / 01:55 PM IST

    భారత జట్టు మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. అరుదైన రికార్డును నమోదు చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో విజయం దక్కేలా చేసిన ధోనీ.. లిస్ట్-ఏ మ్యాచుల్లో 13వేల పరుగులు చేసిన భారత జట్టు ఆటగాళ

10TV Telugu News