000 litres of liquor

    అపార్ట్ మెంట్‌లో ఏ నల్లా విప్పినా లిక్కర్ వస్తోంది

    February 5, 2020 / 11:01 AM IST

    ఓ అపార్ట్ మెంట్ రాత్రికి రాత్రే పబ్‌గా మారిపోయింది. ఏ నల్లా విప్పినా లిక్కర్ వచ్చింది. కిచెన్, హాల్, బాత్ రూం..ఇలా గదుల్లో ఉన్న ఏ నల్లా విప్పినా మందు వస్తుండడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది ? నీళ్లు బదులు లిక్కర్ వచ�

10TV Telugu News