000 NOTE

    2వేల నోట్లు రద్దు! : ప్రింట్ ఆగింది…ATMలో కనబడట్లేదు

    February 10, 2020 / 10:06 AM IST

    దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు పెద్దగా ఏటీఎంలలో కనిపించడం లేదు. అసలు త్వరలో ఈ 2వేల రూపాయల నోట్లు కనుమరుగు కానున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. నల్లధనం అరికట్టే పేరుతో 2016లో మోడీ సర్కార్ పాత 500,1000రూపాయల నోట్ల�

10TV Telugu News