000 Projects

    PMGSY: ప్రధాన మంత్రి సడక్ యోజన కింద పడకేసిన 4,000 ప్రాజెక్టులు

    December 14, 2022 / 03:09 PM IST

    ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన భూభాగాలు, తక్కువ పని కాలం వంటి సమస్యల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు గల రాష్ట్రాలలో ఈ పనులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో జాప్యానికి ఇది ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ

10TV Telugu News