000 satellites

    అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ

    April 5, 2019 / 04:03 AM IST

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించాలని అదికూడా భార�

10TV Telugu News