000 Trees

    30వేలకు పైగా చెట్లు నాటిన మహిళ.. ఎందుకంటే?

    January 10, 2020 / 01:45 AM IST

    సూరత్ నగరంలో బ్రెయిన్ ట్యూమర్‌ తో బాధపడుతున్న శ్రుచి వడాలియా అనే 27ఏళ్ల మహిళ వాయు కాలుష్యన్ని తగ్గించేందుకు 30వేల చెట్లను నాటింది. తనకు ఈ వ్యాధి ఉందని తెలిశాక, పర్యావరణాన్ని కాపాడటానికి ఈ చెట్లను నాటడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమెకు క్యాన్సర�

10TV Telugu News