Home » 000 tricycles
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.