Home » 000 year old Peruvian warrior skull
2,000 ఏళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో పుర్రెకు ఆపరేషన్ చేసారు ఆనాటి డాక్టర్లు. యుద్ధంలో గాయపడిన పెరువియన్ పుర్రెకు చేసిన ఆపరేషన్ చూసి నేటి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు