Home » 06th April 2019
నవోదయ విద్యాలయాలు..నాణ్యమైన విద్య..సంస్కృతి ఉండడం..సంప్రదాయలను పెంపొందించడం..ఇలా ఎన్నో..ఉంటాయి..అందుకే ఈ విద్యాలయాల్లో ప్రవేశం అంటే డిమాండ్ బాగానే ఉంటుంది. ఒక్కో నవోదయ పాఠశాలలో 80 సీట్లుంటాయి. అందులో 75 శాతం సీట్లు అంటే 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద