1.03LAKH

    రికార్డు స్థాయిలో…లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

    December 1, 2019 / 11:10 AM IST

    ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. నవంబర్-2019 జీఎస్టీ కలెక్షన్ రూ.1,03,492కోట్లుగా ఉంది. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని

10TV Telugu News