Home » 1.17 lakh Crore
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చెయ్యాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ని