Home » 1.20 lakhs
ఓ వ్యక్తి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 లక్షలు స్వాహా అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.