1.4 crores

    జనవరి నాటికి భారత్ లో 1.4 కోట్లకు పైగా కరోనా కేసులు

    October 31, 2020 / 01:18 AM IST

    corona cases in India : వచ్చే ఏడాది జనవరి కల్లా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కేసుల గ్రాఫ్ తగ్గుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో 81 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని

10TV Telugu News