Home » 1.41 Lakh
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోవడం ఖాయం. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరి�