Home » 1 billion dollars
ఏదో ఓ 1000 రూపాయలు ఏటీఎం నుంచి డ్రా చేసుకుందామని వెళ్లి డ్రా చేశాక మన ఎకౌంట్ లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే ఎలా ఉంటుంది.ఏకంగా వేల కోట్లు..హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అవుతుంది కదూ.. ఓమహిళకు అదే అదే జరింగింది. తన ఎకౌంట్ లో రూ.74వేల కోట్లు ఉన్నాయన