Home » 1 jawan martyred
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం(16 మే 2019) ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం చెందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంత�