1 Newborn Dead

    అరుదైన ప్రసవం: ఒకే కాన్పులో ఐదుగురు

    October 13, 2019 / 03:46 AM IST

    రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ ఆసుపత్రిలో ఒక మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు మగ శిశువులు. ఇద్దరు ఆడ బిడ్డలు. వీరిలో ఒక శిశువు చనిపోగా.. మరొకరు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆసుపత్రి వైద్యులు ఈ శిశువులను ప్రత్యేకంగా సంరక్

10TV Telugu News