Home » 1 year for Aravindha Sametha
హైదరాబాద్ ఎన్టీఆర్ అభిమానులు.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో ‘అరవింద సమేత’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’.. విడుదలై 2019 అక్టోబర్ 11 నాటికి సంవత్సరం పూర్తవుతుంది..