10 and 12 year old

    దారుణం : రోడ్డుపై మూత్ర విసర్జన చేశారని చిన్నారుల హత్య  

    September 26, 2019 / 08:04 AM IST

    మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన మూత్ర విజర్జన చేస్తున్నారనే కారణంతో ఇద్దరు చిన్నారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం (సెప్టెంబర్ 25)న ఉదయం 6.30 గంటల చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల

10TV Telugu News