Home » 10 branches
ఇండియన్ ఆర్మీలో దీర్ఘకాలం పనిచేయాలనుకునే మహిళా అధికారిణిలకు గుడ్ న్యూస్. ఇకపై ఇండియన్ ఆర్మీలోని మొత్తం 10 బ్రాంచిల్లో శాశ్మత కమిషన్(PC)లో మహిళా అధికారిణిలు పనిచేయవచ్చు. ఈ మేరకు రక్షణమంత్రిత్వ శాఖ మంగళవారం(మార్చి-5,2019) నిర్ణయం తీసుకుంది. ఇ�