Home » 10 child born at a time
ఒకే కాన్పులో ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ.. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం తొలిసారి కావచ్చని.. అదే ప్రపంచ రికార్డు అవుతుందని అంటున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది.